2022 ఇంకో పది రోజుల్లో సెలవు తీసుకోబోతోంది. ఎన్నో జ్ఞాపకాలు అటు ఇండస్ట్రీకి అటు ప్రేక్షకులకు కలిపి పంచింది. ఒకొక్కటిగా వాటిని రివైండ్ చేస్తూ కొత్త సంవత్సరం 2023కి స్వాగతం చెబుదాం. ముందుగా ఆడియన్స్ ని ఊపేసిన పాటలేంటో ఓ లుక్ వేద్దాం. తెలుగు జనాలకే కాదు యావత్ ప్రపంచాన్ని ఊపేసిన ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ని మించిన బెస్ట్ డ్యాన్సింగ్ నెంబర్ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. దేశవిదేశాల్లోని మ్యూజిక్ లవర్స్ ని మెప్పించేసింది. పెద్దగా అంచనాలు […]