ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించుకోవడానికి షూటింగులు బంద్ చేసి మరీ చర్చల్లో ఉన్న పరిశ్రమ పెద్దలు ఒక్కో ఇష్యూ మీద సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా ఈ డిస్కషన్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు రాను రాను విపరీతంగా పెరిగిపోవడంతో దాన్ని ఎలా నియంత్రించాలనే మీద రకరకాల వాదోపవాదాలు కొనసాగాయని తెలిసింది. మా అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్ మంచు విష్ణుతో పాటు మరికొందరు సభ్యులు కూడా ఇందులో పాల్గొన్నారు. పేరున్న క్యారెక్టర్ ఆర్టిస్టులకు […]
నిన్నటి నుంచి మొదలైన టాలీవుడ్ షూటింగుల బందులో కొందరు నిర్మాతల అనాసక్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు దిల్ రాజు నిర్మాణంలో విజయ్ వారసుడు వైజాగ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. అడిగితే ఇది తమిళ సినిమా కాబట్టి మన నిబంధనలు దానికి వర్తించవనేది యూనిట్ చెబుతున్నలాజిక్. సందీప్ కిషన్ టైటిల్ రోల్ పోషిస్తున్న మైకేల్ కూడా ఇదే దారి పట్టింది. విజయ్ సేతుపతి ఉన్నాడన్న సాకు చూపించి తమకూ నో రూల్ అంటున్నారు. ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ […]
సినిమా బడ్జెట్ ను కంట్రోల్ చేయడానికంటూ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్1 నుంచి సినిమా షూటింగ్ బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు దాన్ని అమలు చేసే పనిలో పడ్డారు. పెద్ద సినిమాలు కొన్ని షూటింగ్ లో ఉన్నాయి. వాళ్లతో మాట్లాడుతున్నారు గిల్డ్ ప్రతినిధులు. ఇక, స్టార్ హీరోలు కొంతవరకు రెమ్యునిరేషన్లు తగ్గించుకోవడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. సినిమా బడ్జెట్ ను కంట్రోల్ చేయాలంటే రెమ్యునిరేషన్లు తగ్గాలి. ఆ తర్వాత ప్రొడక్షన్ కాస్ట్ లోనూ కొత […]