ఒకప్పుడు సినిమా సంగీతం సక్సెస్ ని ఆడియో సేల్స్ లో కొలిచేవారు. ఎన్టీఆర్ కాలంలో గ్రామ్ ఫోన్ రికార్డులు ఆ తర్వాత చిరంజీవి హయాంలో ఆడియో క్యాసెట్లు ఆపై మహేష్ బాబు జమానా వచ్చాక సిడిలు ఇలా కౌంట్ ప్రామాణికంగా ఉండేది. కానీ టెక్నాలజీ పెరిగాక ఇవన్నీ కనుమరుగయ్యాయి. యూట్యూబ్ వ్యూస్ వచ్చి చేరాయి. తర్వాత రకరకాల యాప్స్ పాటలను షేర్ చేసుకుని వాటి ప్లాట్ ఫార్మ్స్ మీద వచ్చే వ్యూస్ ని బట్టి హక్కులు కొన్నవాళ్లకు […]