మూడో విడతలో పంపిణీ చేసే యూనిట్లలో పట్టణ నిరుపేదలకు ప్రభుత్వం రూ.1కే కేటాయించిన 300 చ.అడుగుల ఇళ్లు 4,432 రెడీగా ఉన్నాయి. ఇంకా 365 చ.అడుగుల విస్తీర్ణంగల ఇళ్లు 1,152 ఉండగా, 430 చ.అడుగుల విస్తీర్ణంలో 3,280 యూనిట్లు వచ్చే వారం అందించనున్నారు. మొత్తం 88 పట్టణ స్థానిక సంస్థల్లో నిర్మాణం చేపట్టిన జీ+3 అపార్ట్మెంట్లలో మౌలిక వసతులు కల్పించిన వెంటనే, లబ్దిదారుల పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి పంపిణీ చేస్తున్నారు. పంపిణీ చేసిన చోటే ఫ్లాట్ […]
లక్షలాది ఇళ్ళుకట్టించేసాం.. వాటిని పేదలకు ఇవ్వడానికి జగన్కు అభ్యంతరం ఎందుకు.. వాటిని వెంటనే లబ్దిదారులకు ఇచ్చేయాలి.. లేకపోతే మేమే వాటిని స్వాధీనం చేసుకుని లబ్దిదారులకు పంపిణీ చేస్తాం.. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఈ తరహా వ్యాఖ్యలు, కామెంట్లు పోటాపోటీగా విన్పించేస్తున్నాయి. కట్టిందే అరకొర, వాటిలో మౌలిక వసతుల్లేవు, వాటిని పూర్తిచేసి అప్పుడు ఇస్తాం.. అంటూ అధికార పార్టీ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే సీయం వైఎస్ జగన్ సమీక్షలో ఇళ్ళపై ప్రత్యర్ధులు చేయతలపెట్టిన రాద్దాంతాలన్నింటికీ ఒక్కటే […]