హఠాత్తుగా ఎక్కడికైనా ప్రయాణం పెట్టుకుని రైల్వే రిజర్వేషన్ కోసం ప్రయత్నిస్తే వెయిటింగ్ లిస్టులో మన పేరు ఉంటుంది. అయితే అది కన్ఫర్మ్అవుతుందో? లేదో? తెలియదు. ఒక వేళ కన్ఫర్మ్కాకపోతే రిజర్వేషన్ను మనం రద్దు చేసుకుంటాం. అయితే ఇలా ఒక అయిదేళ్ళలో రద్దు చేసుకున్న టిక్కెట్లు ఎన్ని ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా.. అక్షరాలా అయిదు కోట్ల టిక్కెట్లు.. ఓ సామాజిక కార్యకర్త దరకాస్తు చేసుకున్న సమాచార హక్కుచట్టం ద్వారా ఈ విషయం వెల్లడైంది. దీంతో ఇలా రద్దు చేసుకున్న […]