భారత రాజ్యాంగంలో ఏ రాష్ట్రంలో అయిన శాసన మండలిని ఏర్పాటు చేసుకోవడానికి అలాగే రద్దు చేసుకోవడానికి ఆర్టికల్ 169 కింద అవకాశం కల్పించారు. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రం గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలని నిపుణులు, మేధావులు, విజ్ఞానవంతులైన చాలామంది పెద్దల సహకారంతో రాష్ట్రం పురోభివృద్ది కావాలని ఆలోచన చేసి రాజ్యాగంలో ఇచ్చిన 169 ఆర్టికల్ ను ఆసరా చేసుకుని పెద్దలు చేసిన సూచన మేరకు 1958 జులై 1 న […]