జీవితం ఎప్పుడూ రెడీమేడ్ కాదు. ఎవడి కొలతలు వాడే తెలుసుకోవాలి. ఒకడి దుస్తులు ఇంకొకడికి ఎప్పుడూ ఫిట్కావు. నువ్వు సత్యం అనుకున్నది ఎదుటి వాడికి అసత్యం కావచ్చు. ఈ తాత్విక లోతుల్లోకి తీసుకెళ్లే సినిమా “ఆంఖోదేఖీ” అంటే కళ్లలోకి చూసా. 2013లో వచ్చిన ఈ సినిమాని ఎవరూ చూడలేదు. నాలుగు కోట్లతో తీస్తే కోటిన్నర రూపాయలు వసూలు చేసింది. ఇండస్ట్రీ లెక్కల ప్రకారం డిజాస్టర్. అయితే నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చాయి. ఈ సినిమాలో రొటీన్ సీన్స్ […]