చాలా కాలం నుంచి గట్టి బ్లాక్ బస్టర్ కోసం ట్రై చేస్తున్న గోపి చంద్ కు లక్ కలిసి రావడం లేదు. ఎంత క్రేజీ కాంబినేషన్లు సెట్ చేసుకున్నా విజయం మాత్రం అందని ద్రాక్షే అవుతోంది. 2014లో లౌక్యం తర్వాత ఇప్పటిదాకా ఘనంగా చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న సీటీ మార్ మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా హీరోయిన్ గా రూపొందుతున్న ఈ కబడ్డీ స్పోర్ట్స్ […]
గత ఏడాది సంక్రాంతికి భారీ మాస్ సినిమాలతో పోటీ పడి సక్సెస్ అయిన ఎఫ్2 సీక్వెల్ కి రంగం సిద్ధమవుతున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. సింపుల్ లైన్ తో కామెడీని ఆధారంగా చేసుకుని దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన గమ్మత్తు బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. దీనికి కొనసాగింపు ఉంటుందని నిర్మాత దిల్ రాజు ఆ టైంలోనే ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగానే స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలిసింది. హీరోలుగా వెంకటేష్, వరుణ్ తేజ్ […]