కొన్ని కథలకు యునివర్సల్ అప్పీల్ ఉంటుంది. అంటే టైంతో సంబంధం లేకుండా ఎప్పుడు తీసినా మంచి ఫలితం దక్కుతుంది. దానికి భాషతో కూడా కనెక్షన్ అవసరం లేదు. దానికో మంచి ఉదాహరణ చూద్దాం. 1988లో అనిల్ కపూర్ హీరోగా ఎన్ చంద్ర దర్శకత్వంలో వచ్చిన ‘తేజాబ్’ పెద్ద బ్లాక్ బస్టర్. మాధురి దీక్షిత్ ని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ ని చేసింది. దేశం మొత్తం ‘ఏక్ దో తీన్’ పాట మారుమ్రోగిపోయింది. 50 వారాలకు పైగా […]
తెలుగులో కుండమార్పిడి అనే పదం ఒకటుంది. అంటే మాఇంట్లో అమ్మాయిని మీరు చేసుకుంటే మీఇంట్లో అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటాం అనే స్కీం అన్న మాట. ఇది ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. కాకపోతే అటు ఇటు రెండుపక్కలా పెళ్లీడుకొచ్చిన యువతీయువకులు ఉంటేనే వర్తిస్తుంది అది వేరే విషయం. ఇది సినిమాలలోనూ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఎక్స్ చేంజ్ రీమేక్ రూపంలో జరుగుతుందన్న మాట. ఇది మన వెంకటేష్, బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ల విషయంలో జరిగింది. […]