రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో్ రాయలసీమ వాసుల ఆనందానికి అవధుల్లేవు. మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీ ఆమోదం తెలుపడంతో సీమ ప్రజలు సీఎం జగన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు వై.ఎస్ జగన్‌కు పాలభాషేకాలు చేస్తున్నారు. కర్నూలును జూడిషియల్ క్యాపిటల్‌గా ప్రకటించడంతో కర్నూలు వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని కొండారెడ్డి బురుజు వద్ద మిఠాయిలు […]