ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి వై.యస్ జగన్ రాబోయే ఉగాదికి రాష్ట్రంలో ఉన్న 25 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో అందుకు అనువైన భూములను గుర్తించవలసిందిగా జిల్లా కలెక్టర్లను అదేశిస్తు రెవెన్యు శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరి మన్మోహన్ సింగ్ ఉత్తర్వ్యులు జారీ చేశారు. అయితే తెలుగుదేశం సభ్యులు తమకు మద్దతు పలికే మీడియా ద్వారా మరియు సొషల్ […]