గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన తెలుగుదేశం పార్టీకి వరసగా షాకులు తగులుతూనే ఉన్నయి. ఓటమి తరువాత పార్టీలో ఇమడలేక అనేక మంది నాయకులు పక్క పార్టీల వైపు చూస్తూనే ఉన్నారు. అయితే తాజాగా నారా లోకేష్ కి ముఖ్య అనుచరుడిగా పేరొందిన తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి, వ్యక్తిగత సమస్యల వలన తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో జరుగుతున్న […]