తెలంగాణాలోని దుబ్బక ఉప ఎన్నికల ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆశక్తిని పెంచింది. ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీల మధ్యేనని ముందునుంచీ సర్వేలు స్పష్టం చేస్తూనే ఉన్నాయి. అయితే రౌండ్రౌండ్కు ఒకరిపై ఒకరు పైచేయి సాధిస్తూ ఉత్కంఠభరితంగా ఎన్నికల ఫలితాలు నిలిచాయి. చివరికి బీజేపీ అభ్యర్ధి రఘునందన్రావు గెలుపొందారు. దీంతో విజయం బీజేపీవైపే గెలుపు మొగ్గు చూపింది. ఆ పార్టీనేతలు సంబరాల్లో మునిగిపోయారు. టీఆర్ఎస్ కూడా హుందానేగానే ఈ అంశాన్ని స్వీకరించింది. అయితే బీజేపీ అభ్యర్ధిగెలవడం ద్వారా ఓటర్ల […]
జనసేన అధినేత, సినీ నటడు పవన్ కళ్యాణ్ త్వరలో అమరావతి గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నుంచి ప్రకటన వెలువడింది. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన ఎప్పుడుంటుందనేది వెల్లడించలేదు. పర్యటన తేదీలను తర్వలోనే తెలియజేస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ఒకే రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ గత కొన్ని రోజులుగా రాజధాని ప్రాంతంలోని కొన్ని గ్రామాల రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిందే. ఇప్పటికే ఒకసారి రైతులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. […]