స్వాతంత్ర దినోత్సవం ఆదివారం రావడంతో ఓ సెలవు రోజు మిస్సయినా టాలీవుడ్ మాత్రం కొత్త సినిమాలతో బాక్సాఫీస్ ను కళకళలాడించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇవాళ రేపు కలిపి మొత్తం తొమ్మిది సినిమాలు బరిలో దిగబోతున్నాయి. ఇందులో డబ్బింగ్ వి కూడా ఉన్నప్పటికీ టికెట్ కౌంటర్ల దగ్గర మంచి రష్ ని ట్రేడ్ ఆశిస్తోంది. అన్నిటి కంటే ఎక్కువ బజ్ ఉన్నది పాగల్ ఒక్కదానికే. విశ్వక్ సేన్ మొన్న ప్రీ రిలీజ్ లో మాట్లాడిన విధానం కొంచెం […]
ఈ వారం రిలీజవుతున్న వాటిలో పాగల్ ఒక్కటే కాస్త చెప్పుకోదగ్గ అంచనాలతో వస్తున్న సంగతి తెలిసిందే. సునీల్ కనపడుట లేదు కొంత ఆసక్తి రేపుతోంది కానీ టాక్ ని బట్టే ఓపెనింగ్స్ తర్వాత కలెక్షన్లు వచ్చేది రానిది డిసైడ్ అవుతుంది. ఇక వచ్చే వారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగేలా కనిపిస్తోంది. శ్రీ విష్ణు ‘రాజరాజ చోర’ 19న, సంపూర్ణేష్ బాబు ‘బజారు రౌడీ’ 20న వరసగా షెడ్యూల్ చేసుకుని ఆ మేరకు అధికారిక ప్రకటనలు కూడా […]