ఇటీవలి కాలంలో రియాలిటీ షోల పేరుతో ఛానల్స్ లో చేస్తున్న అతిని చూస్తున్నాం. రేటింగ్స్ కోసం సుప్రసిద్ధ సంస్థలు సైతం ఎంతకైనా దిగజారేందుకు సిద్ధపడుతున్నాయి. వాటి ప్రభావం ఎలా ఉంటుంది మనం చేస్తున్నది రైటా రాంగా ఇవేవి ఆలోచించడం లేదు. యాడ్స్ రూపంలో కోట్ల రూపాయల ఆదాయం వస్తే చాలానే రీతిలో డబుల్ మీనింగ్ డైలాగులతో నింపేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇవి శృతి మించి పక్కింటి భార్యల మీద వెగటు పుట్టే రేంజ్ లో జోకులు వేస్తూ […]
ఎన్ని వివాదాలు విమర్శలు ఉన్నా బిగ్ బాస్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. తెలుగులోనే కొంత వీక్ గా ఉన్నప్పటికీ హిందీలో ఓ రేంజ్ లో జనం దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. 14వ సీజన్ కోసం సల్మాన్ ఖాన్ కు ఏకంగా 300 కోట్లకు పైగా పారితోషికం ఇస్తున్నారంటేనే దీని పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సౌత్ లోనూ ఇదే స్థాయి రెస్పాన్స్ కోసం ట్రై చేస్తున్నారు కానీ ఆశించిన ఫలితం దక్కడం లేదు. ఇదిలా ఉండగా […]