ఎన్నుకొనబడిన నూతన కార్యవర్గ బృందం ప్రమాణస్వీకారాల సభ శుభం బాన్క్వెట్ హాల్ , ఫ్రిస్కో నగరములో నిర్వహించారు. డాలస్ ప్రాంతీయులు, అన్ని స్థానిక మరియు తెలుగు జాతీయ సంస్థల నాయకులు అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసారు. ముందుగా డాలస్ చిరంజీవి శ్రేయస్ కొర్లపాటి ప్రార్థన గీతం మరియు అమెరికా, భారత దేశం జాతీయ గీతాలు ఆలపించగా కార్యవర్గ బృందం జ్యోతి ప్రజ్వలన చేసాక కార్యక్రమాన్ని రఘువీర్ బండారు ఫౌండేషన్ కమిటి మరియు శారద […]