తెలంగాణలో జరుగుతున్న మినీ మున్సిపోల్స్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటికే కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న గులాబీ పార్టీ.. సిద్దిపేటలోనూ ముందంజలో ఉంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్ లో మరోసారి అధికార పీఠాన్ని ఎక్కేలా కనిపిస్తోంది. రెండు చోట్ల ఆధిక్యంలో ఉంది. దీంతో మొత్తం మినీ మున్సిపోల్స్ ను క్లీన్ స్వీప్ చేసేలా ఉంది. 60 డివిజన్లు ఉన్న ఖమ్మం కార్పొరేషన్ లో ఇప్పటిదాకా టీఆర్ఎస్ […]