గత ఏడాది లాక్ డౌన్ టైంలో ఓటిటి ద్వారా రిలీజైన కలర్ ఫోటోతో ప్రేక్షకులకు సుపరిచితుడైన సుహాస్ ప్రధాన పాత్రలో రూపొందిన ఫ్యామిలీ డ్రామా సినిమా నిన్న సోనీ లివ్ ద్వారా నేరుగా ప్రేక్షకుల ఇళ్లకు వచ్చేసింది. ట్రైలర్ లోనే ఇందులో ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పడంతో క్రైమ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళు దీన్ని చూడాలని డిసైడ్ చేసుకున్నారు. అందులోనూ చూపించిన పాయింట్ ఆసక్తి రేపడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సౌత్ లో ఆపరేషన్స్ మొదలుపెట్టాక వివాహ […]