చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ఈమధ్యకాలంలో చాలామందికి తొందరగా దంతాలు పాడవుతున్నాయి. దంతాలలో నొప్పి, చిగుళ్ల వాపు వంటి సమస్యలు వస్తున్నాయి. ఎక్కువగా తీపి పదార్థాలు స్వీట్స్, చాకోలెట్స్, పంచదార వంటివి తింటే దంతాలు పుచ్చిపోతాయి. మనం ఆహారం తిన్న తరువాత నోటిని పుక్కిలించాలి, దీనివల్ల పళ్ళ మధ్యలో ఇరికిన ఆహార పదార్థాలు బయటకు వస్తాయి లేకపోతే ఇవి దంతాల మధ్యలో ఉండి దంతాలు పాడయ్యేలా చేస్తాయి. పాతకాలంలో అందరూ కూడా వేపపుల్లలతో పళ్ళు తోముకునేవారు […]