కిట్టయ్య బావా.. నాకొకటి అర్ధం కావడం లేదు.. టీడీపీ నాయకులు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ‘ఇంతకింత చెల్లిస్తాం.. వడ్డీతో సహా వెనక్కిస్తాం..’’ అంటూ ఉంటారేంటి బావా అన్నాడు మణి. ఎప్పుడు అన్నార్రా అంటూ నిద్ర మత్తులోనుంచి బైటకు వస్తూ అడిగాడు కిట్టయ్య. అందేటి బావా విషయం ఏదైనా గానీ ఇవే మాటలు విన్పిస్తుంటేనూ.. నువ్వూ.. నీ నిద్ర మత్తు.. విన్లేదంటావేంటి బావా అన్నాడు కాస్తంత కంగారు పడుతూ మణి. అదేదో వీళ్ళ కెవరో బాకీ ఇచ్చినట్టు, […]