రాజమహేంద్రవరం పార్లమెంటు కేంద్రమైన రాజమహేంద్రవరం నగరం నుంచి తనదైన శైలిలో రాజకీయాలు నడిపిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున రూరల్ నుంచి ఎమ్మెల్యేగా గెల్చినప్పటికీ నియోజకవర్గ ప్రజలకు మాత్రం అందుబాటులోకి రావడం లేదు. ఈ విషయాన్ని సొంత పార్టీ నాయకులే ప్రధానంగా చెప్పుకోవడం గమనార్హం. ఇప్పటి వరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్య రాజకీయాల్లో ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబుకంటే సీనియర్‌గా చెబుతుంటారు. పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నారు. అలాగే […]