నానాటికీ తీసికట్టు నాగంబొట్లు అన్నట్లున్న తెలుగుదేశం పరిస్థితి.. ఆ పార్టీ నాయకత్వాన్ని తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. చీమ చిటుక్కుమన్నా ఉలిక్కిపడేలా చేస్తోంది. అల్ ఫూల్స్ డే సందర్భంగా ఒక ఆంగ్ల పత్రిక టీడీపీపై సరదాగా రాసిన ఓ వ్యాసంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఇతర నేతలు రెచ్చిపోయిన తీరు, పొంతనలేని ఆరోపణలు గుప్పించిన విధానం వారి ఉలికిపాటును స్పష్టంగా బయటపెట్టాయి. వాళ్ళు ఏం రాశారు.. వీళ్ళు ఏం స్పందించారు.. ఆల్ ఫూల్స్ […]