అమరావతిలో భూములు కొనుగోలు చేశామని టీడీపీ నేతలు పరోక్షంగా ఒప్పుకుంటున్నారు. రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే అక్కడ టీడీపీ నేతలు, చంద్రబాబు అనుచరులు, బినామీల పేరుతో భారీగా భూములు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని 2015లో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై అప్పట్లో సాక్షి పత్రిక వరుసగా ప్రత్యేక కథనాలు ప్రచురించింది. భూములు ఎవరు కొనుగోలు చేశారు..? ఎక్కడ..? ఏ సర్వే నంబర్..? ఎంత విస్తీర్ణం.. తదితర వివరాలతో సాక్షి బట్టబయలు చేసింది. ఈ వ్యవహారంపై […]
స్వానుభవానికి మించిన జ్ఞానం మరెక్కడా దొరకదంటారు. అనుభవజ్ఞనులు చెప్పిన మాటకు కచ్చితంగా విలువుంటుంది. గతంలో వారు ఆయా పనులు చేసి నష్టపోతే తప్పా… సలహాలు ఇవ్వరు. అలా ఇచ్చిన సలహాలు పాటిస్తే.. ఇతరులు నష్టపోకుండా ఉంటారు. ఇప్పుడు టీడీపీ నేతలు కూడా స్వానుభవంతో కొన్ని అంశాలు చెబుతున్నారు. చెప్పడమే కాదు వైసీపీ ప్రభుత్వాని హెచ్చరిస్తున్నారు. రైతులను క్షోభ పెట్టిన ఏ ప్రభుత్వమూ బాగుపడలేదంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. అమరావతినే ఎకైక రాజధానిగా ఉంచాలని, […]