ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఆ ఎన్నికల్లో ఏపీ ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు ఘోర ఓటమి పాలయ్యారు. ప్రజలు స్పష్టమైన అవగాహనతో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీకి ఎందుకు ఓటు వేయకూడదు..? వైసీపీకే ఎందుకు వేయాలి..? అనే క్లారిటీ ప్రజల్లో ఉంది. అందుకే వైసీపీకి 175 సీట్లకు గాను 151 సీట్లు కట్టబెట్టారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో చంద్రబాబు మైండ్ బ్లాక్ అయిందనే చెప్పాలి. […]