ఒక్కసారి అధికారంలోకి వచ్చేసాక అప్పటి వరకు తమ వెనుక అండగా ఉన్నవారు స్పురణకు రాకపోవడం సహజం. ఇందుకు కారణాలనేకం ఉంటుంటాయి. అయితే ప్రజాస్వామ్యంలో అయిదేళ్ళ కోసారి అధికారం మేరే అవకాశం ఉండడంతో ఇలా ‘స్ఫురణ’కు రాకపోవడం అయిదేళ్ళకు మాత్రమే పరిమితమైందని చెప్పుకోవాల్సి ఉంటుంది. లేక పోతే ఒక్కసారి అధికారంలోకొచ్చి నాయకులకు ఎప్పటికీ తమకు అండగా నిలిచిన వారి అవసరం ఉండకుండా పోయేది. అధికారంలో ఉండగా అండగా ఉన్నవారిని ఏ మాత్రం పట్టించుకోకుండా, ఆ అధికారం పోయాక ‘నేను […]