ఒకప్పుడు అంటే దూరదర్శన్ కాలంలో లేదా శాటిలైట్ విప్లవం వచ్చిన మొదట్లో ఇంటర్వ్యూలంటే ఒకరకమైన మూస ఫార్ములాని ఫాలో అయ్యేవి. యాంకర్లు సాధారణ వ్యక్తులు కావడంతో అవతల సెలబ్రిటీ చెప్పేదాని మీదే ప్రేక్షకుల ధ్యాస ఉండేది. కానీ టాక్ షోలు వచ్చాక వీటి స్వరూపమే మారిపోయింది. రెండు పక్కలా మనకు ఇష్టమైన స్టార్లు ఉన్నప్పుడు అంతకన్నా కిక్ ఇచ్చేది ఏముంటుంది. రానా నెంబర్ వన్ యారి షో సక్సెస్ కావడానికి ప్రధాన కారణం ఇదే. సమంతా సామ్ […]