నా రీఎంట్రీకి ముందు నన్ను ఎన్నెన్ని అన్నారో తెలుసు. ఆ విమర్శలకు సమాధానం ఇవ్వడం నా పని కాదు. నా ఆట, ఫిట్నెస్ మీదనే నా దృష్టి. ఆరు నెలల్లో ఎంతగా కష్టపడ్డానో ఎవరికీ తెలియదని స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎమోషనల్ అయ్యాడు. ఉదయం 5 గంటలకే లేచి ప్రాక్టీస్ చేశానని, జట్టులోకి వచ్చేందుకు ఎన్నో త్యాగాలు చేశానని అన్నాడు పాండ్య. టీ20 ప్రపంచకప్-2021 ముగిసిన తర్వాత ఐపీఎల్ 2022 వరకు హార్దిక్ పాండ్యా క్రికెట్ […]