ఎన్నికల ఖర్చు మీద అప్పటి ఎన్నికల కమీషనర్ టీఎన్ శేషన్ గట్టి చర్యలు తీసుకోబట్టి సరిపోయింది కానీ లేకుంటే 2017 నంద్యాల ఉప ఎన్నిక ఖర్చుకు గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్ దక్కేది… అభివృద్ధి పేరుతో 1500 కోట్లకు పైగా పనులను ప్రకటించిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ,మండలానికొక మంత్రి మరియు ముగ్గురు ఎమ్మెల్యేలను పెట్టి, నంద్యాల టౌన్ లో ఐదుగురు మంత్రులకు బాధ్యతలు అప్పచెప్పి పెట్టిన అనధికార ఖర్చు అక్షరాలా 150 కోట్లు! ఇప్పుడు మున్సిపల్ […]