కులం చూడం, మతం చూడం అని సంక్షేమ పథకాల అమలు విషయంలో సీఎం జగన్ తన పాలసీ గురించి ఎన్నోసార్లు చెప్పాడు. కులం గురించి పక్కన పెడితే మతం విషయంలో జగన్ చుట్టూ నేటికీ ఎన్నో ఆరోపణలు చుట్టుముడుతూనే ఉన్నాయి. అతడు అధికారం చేపట్టిన తొమ్మిది మాసాల కాలంలో మత సంబంధ విషయాల్లో జగన్ పేరు మీద ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా జగన్ని హిందూ వ్యతిరేకిగా ప్రజల ముందు నిలబెట్టేందుకు కొన్ని శక్తులు తీవ్రంగా పనిచేస్తున్నాయని […]