రామ్ చరణ్ రంగస్థలంలో ఊరి పెద్ద జగపతిబాబు చేసే ఆగడాలకు హీరో, అతని అన్నయ్య ఎదురుతిరిగే క్రమాన్ని చూసి ప్రేక్షకులు దాన్ని బ్లాక్ బస్టర్ చేయడం చూశాంగా. కానీ ఇలాంటి కథాంశంతో ముప్పై ఏళ్ళ క్రితమే కళాతపస్వి కె విశ్వనాథ్ ఓ దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించారు. ఆ విశేషాలు చూద్దాం. 1989. అక్కినేని నాగేశ్వరరావు గారు అప్పటికే హీరో పాత్రల నుంచి పక్కకు వచ్చేశారు. కథాబలం ఉంటే చాలు తనకు ప్రాధాన్యత ఎంత ఉందన్నది పట్టించుకునేవారు కాదు. ఆ […]