నిన్న మిక్స్డ్ టాక్ మధ్య మొదలైన సర్కారు వారి పాట ఓపెనింగ్ గ్రాండ్ గానే అందుకుంది. వచ్చిన ఫిగర్లు, నమోదవుతున్న ఆక్యుపెన్సీ మీద పలు అనుమానాలు ఉన్నప్పటికీ ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇది నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులు అందుకుందట. వాస్తవానికి ఏ సినిమా అయినా బాక్సాఫీస్ లెక్కలకు సంబంధించి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ ఉండటం లేదు. నిర్మాతలు పోస్టర్లు వదులుతూ ఉంటారు. అయితే ఏరియా వారిగా ఖచ్చితంగా ఇంత వచ్చిందని […]