రెండేళ్ళ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న పింక్ రీమేక్ షూటింగ్ మెట్రో స్పీడ్ లో జరుగుతోంది. ఇప్పటికే టాకీ పార్ట్ కీలక భాగం పూర్తయ్యిందని సమాచారం. త్వరలోనే ఫస్ట్ ఆడియో సింగల్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈలోగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రొడక్షన్ టీం కంటే యాక్టివ్ గా దీని తాలుకు అప్ డేట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో లైవ్ లో ఉంటున్నాడు. పవన్ ఫ్యాన్స్ సైతం తమన్ ను ఈ విషయంగా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. […]