ఏ హీరో అయినా ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా పాత్రలు ఎంచుకునే క్రమంలో విచక్షణ చాలా అవసరం. ఏ మాత్రం తొందరపడినా వచ్చే ఫలితానికి చింతించడం తప్ప లాభం ఉండదు. స్థితప్రజ్ఞత అవసరం. అది ఎలా ఉంటుందో ANR నట జీవితంలో కొన్ని ముఖ్యమైన జ్ఞాపకాల్లో తెలుసుకుందాం. 1963లో కెవి రెడ్డి గారు శ్రీ కృష్ణార్జున యుద్ధం తీయాలని తలపెట్టినప్పుడు అందులో కృష్ణుడి వేషానికి ముందు నాగేశ్వరరావు గారినే అడిగారు. రామారావు గారితో అర్జునుడి పాత్ర వేయించాలన్నది […]