నిన్న అందరి దృష్టి విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మీదే ఉంది కానీ దాంతో మరో మూడు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. కాకపోతే స్టార్ క్యాస్టింగ్ తో సహా అన్ని రాజీ పడిన ప్రాజెక్ట్స్ కావడంతో ఇవి జనం దృష్టికి వెళ్ళలేదు. దీంతో డల్ ఓపెనింగ్స్ తప్పలేదు. లవర్ గురించి రిపోర్ట్స్ వచ్చేశాయి కాబట్టి మిగిలిన వాటి మీద చిన్న లుక్ వేద్దాం. ట్రైలర్ తో ఓ మాదిరి ఆసక్తి రేపిన చిత్రం ఒక చిన్న […]