ఆయన స్వరం భాస్వరం.. ఆయన సర్వస్వము సంగీతమయం. పదుల తరాలు గుర్తుపెట్టుకునే చరిత్ర ఆయన ప్రస్థానం. నటనలోని నవరసాల్ని గొంతులో పలికించగల గాన గంధర్వులు, “బాలు” అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే మన శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం. ప్రతిఒక్కరూ “మా వాడు” అనిపించుకున్న బాలు మనల్ని విడిచి వెళ్ళినప్పటికీ.. స్వరం, సాహిత్యం ఉన్నంత కాలం గతించిపోని గాత్రం ఆయనది. పాడుతా తీయగా అంటూ తెలుగువాళ్ళ మనసుల్లో చెరిగిపోని మద్ర వేసుకున్న మహానుభావుడికి వందనాలు సమర్పిస్తూ, ఆయన పాడిన […]
బాలు వెళ్ళిపోయి అప్పుడే ఏడాది అయిపోయిందా. కాలం మరీ ఇంత వేగంగా పరిగెడుతోందా. అయినా నవ్వుకోవడానికి కాకపోతే బాలసుబ్రమణ్యం అనే స్వరానికి మరణం ఉంటుందా. భౌతికంగా సెలవు తీసుకుని స్వర్గంలో విశ్రాంతి తీసుకోవడానికి సెప్టెంబర్ 25ని ఒక వేదికగా మార్చుకున్నారు కానీ అసలు ఆ స్వరం వినిపించని రోజులు, ఆ పాటలు కనిపించని ఛానళ్లు, కేవలం ఈయన పాటల కోసమే మళ్ళీ మళ్ళీ యూట్యూబ్ కి వెళ్లే శ్రోతలు లేకుండా పోతాయా. పాడుతా తీయగా కార్యక్రమం ఎందరి […]