భారత్ తరఫున అంతర్జాతీయ క్రీడలలో ఉత్తమ ప్రదర్శన చేసిన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ కేంద్రం ప్రతి ఏటా అర్జున అవార్డులతో సత్కరిస్తుంది. ప్రతి ఏడాదిలాగే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, అర్జున అవార్డులతో సహా జాతీయ క్రీడా పురస్కారాలు-2020 కోసం మే 5 న క్రీడా మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించే సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఇ-మెయిల్ ద్వారా నామినేషన్లను పంపాలని మంత్రిత్వ శాఖ కోరింది.సాధారణంగా ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఈ నామినేషన్ల ప్రక్రియ […]
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ లో మరో అద్భుత విజయాన్ని పటిష్ట కివీస్ పై నమోదు చేసిన భారత మహిళల క్రికెట్ జట్టు సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. తాజా వరల్డ్‌కప్‌లో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. సమిష్టిగా రాణించిన భారత జట్టు చివరిబంతికి విజయం సాధించింది. చివర్లో అమేలియా కెర్(34,6 ఫోర్లు) భారీ షాట్లతో భయపెట్టినా, విజయం మాత్రం భారత జట్టునే వరించింది. చివరి రెండు ఓవర్లలో 34 పరుగులు అవసరమైన స్థితిలో అమేలియా […]