నంద్యాలలో ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్లకు ఒక్క రోజులోనే బెయిల్ రావడంపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసినా ఒక్క రోజులోనే బెయిల్ రావడంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వారి బెయిల్రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు కర్నూలు సెసెన్స్ కోర్టులో సీఐ, హెడ్ కానిస్టేబుళ్ల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ […]