ప్రేముకులు గంటలు, గంటలు మాట్లాడుకోవడాలు, చాటింగ్ చేసుకోవడాలు తెలిసిందే. ఇప్పుడు వాట్సాప్ ద్వారా చాట్, కాల్స్, వీడియో కాల్స్ కూడా చేసుకుంటున్నారు. కొంతమంది హద్దులు దాటి ప్రేమికులే కదా అని సెమి న్యూడ్, న్యూడ్ ఫోటోలు కూడా పంపించుకుంటున్నారు. తాజాగా ఓ యువతి కూడా అలాగే చేసింది. కానీ అవతలి వ్యక్తి తన ప్రియుడు కాదని తెలిసి షాక్ కి గురయింది. హైదరాబాద్ కు చెందిన ఓ యువతి రాజు అనే ఓ యువకుడితో కొన్నేళ్లుగా ప్రేమలో […]