Mithali Raj : ఇండియన్ విమెన్ క్రికెట్ లెజెండ్ మిథాలీ రాజ్ అంర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. భారత మహిళా క్రికెట్ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. క్రికెటర్గా సుదీర్ఘ ప్రయాణంలో తనకు సపోర్ట్ నిచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు కూడా తనకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘‘ఇండియా జెర్సీ వేసుకుని దేశానికే ప్రాతినిథ్యం వహించడం […]