థర్టీఫస్ట్ నైట్.. ఇదేదో ఇప్పుడొచ్చిందొక్కటే డిసెంబరు 31 లాగా.. ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేయలేమో అన్నంత రీతిలో.. సెలబ్రేషన్స్కు ప్రణాళికలు సిద్ధం చేసుకునే వారెందరో మన చుట్టూ ఉంటారు. ఈ తరహా వ్యవహారాలను దూరం పెడదామని ప్రయత్నించేవారు, వీటికి దూరంగా ఉండేవారు కూడా లేకపోలేదు. కానీ క్రిందనున్న రెండు కేటగిరీలకంటే పైనున్న కేటగిరీ వారే ఎక్కువగా ఉండడంతో పాత సంవత్సరానికి బైబై చెప్పడం, కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పడం.. అనే కార్యక్రమం గత యేడాది వరకు అప్రతిహతంగానే […]