అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి అని కోరుకోవడం సహజం. కానీ ప్రస్తుత కోవిడ్ సమాజంలో అందరూ బాగుంటేనే అందులో మనమూ ఉంటాం. ఇది ప్రతి ఒక్కరు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. వ్యాధి భారిన పడితే ఎవ్వరేం అనుకుంటారోనన్న అనుమానంతో ఇప్పటిక్కూడా పలువురు రహస్యంగానే ప్రవర్తిస్తున్నారు. రహస్యంగానే ఉంచుకున్నప్పటికీ జనసమూహాలకు దూరంగా ఉంటే ఎవ్వరికీ అభ్యంతరాలు ఉండవు. కానీ వారు మట్టుకు మందులు వాడేసి బైట విచ్చలవిడిగా తిరిగేస్తున్న ఉదాహరణలు కన్పిస్తున్నాయి. ఇది నేరుగా ఎదుటి వ్యక్తుల […]