మాములుగా మనకు సంక్రాంతి అంటే భారీ సినిమాలు, కోట్లలో కలెక్షన్లు, పెద్ద హీరోల పోటీని ఎక్కువగా చూస్తాం. ఇది ఎన్నో ఏళ్ళుగా ఒక సంప్రదాయంలా వస్తున్నదే. కానీ దానికి భిన్నంగా స్టార్ హీరోలవి డిజాస్టర్ కావడం, ఎలాంటి అంచనాలు లేని చిన్న చిత్రాలు గొప్ప విజయాలు అందుకోవడం అరుదుగా జరుగుతుంది. దానికి వేదికగా నిలిచింది 1991 సంక్రాంతి. ఆ విశేషాలు చూద్దాం. ఆ ఏడాది ముందుగా వచ్చింది చిరంజీవి స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్. యండమూరి వీరేంద్రనాథ్ […]
తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వర్ రావు గారి గురించి చెప్పాలంటే పుస్తకాలు సరిపోవు. 60 ఏళ్ళ వయసు వచ్చాక కూడా ప్రేమాభిషేఖం లాంటి లవ్ స్టోరీలో నటించి మెప్పించి ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టడం ఆయనకే చెల్లింది. మన మధ్య లేకపోయినా నటించిన సినిమాల రూపంలో అక్కినేని జ్ఞాపకాలు నిత్యం సజీవంగానే ఉంటాయి. ఇక ఇప్పటి తరం కూడా అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గురించి చిన్న మాటల్లో చెప్పే ప్రయత్నం చేయడం […]