ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో పెనుదుమారం రేపిన ఓటుకు కోట్లు కేసులో హైదరాబాద్ ఏసీబీ కోర్టు మంగళవారం విచారణ కొనసాగించింది. మంగళవారం ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 20 కి వాయిదా వేసింది. కేసులో ఏ-2 నిందితుడిగా ఉన్నసెబాస్టియన్ మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. ఆనంతరం మీడియాతో మాట్లాడిన సెబాష్టియన్ తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి అసలు దోషులను వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణ ఉందని, […]