ససై్టనబుల్ డెవలెప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) నివేదికలో దేశంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. ఎస్డీజీ ని సాధించే క్రమంలో ఆయా రాష్ట్రాలు సాధిస్తున్న పురోగతిపై నితి అయోగ్ నివేదిక రూపాందిస్తుంది. ఇందులో భాగంగా రెండో దఫా నివేదికను తాజాగా విడుదల చేసింది. ఈ నివేదికలో 70 మార్కులతో కేరళ మొదటి స్థానంలో నిలవగా 69 మార్కులతో హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 67 మార్కులతో మూడో స్థానంలో నిలిచింది. ఏపీతోపాటు తెలంగాణ, తమిళనాడు అదే […]