నిబంధనలను సరళతరం చేస్తూ, విధివిధానాల్లో లోపాలను సవరిస్తూ వీలైనంత మేరకు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు తాజాగా మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం బట్టి తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ వాహన మిత్ర, జగనన్న అమ్మ ఒడి, జగన్న చేదోడు, జగన్న వసతి దీవెన వంటి నగదు బదిలీ పథకాలను ప్రవేశపెట్టి, విజయవంతంగా అమలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం […]