రాజధాని వికేంద్రీకరణకు సంబంధించి తుదినిర్ణయానికి శాసనసభ, శాసన మండలిలో చర్చ జరుగుతుంది. శాసన సభలో స్పష్టమైన ఆధిక్యత ఉన్న వైసీపీకి శాసనమండలిలో టీడీపీ కి ఉన్న ఆధిక్యతతో చికాకులు కలుగుతున్నాయి. గతంలో ఇంగ్లీష్ మీడియం బోధన మీద ప్రవేశపెట్టిన బిల్లును శాసనమండలి తిరస్కరించి వెనక్కి పంపింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజధాని విభజన బిల్లు శాసనసభ ఆమోదం పొందింది. ఈ బిల్లును శాసనమండలిలో చర్చించి రేపటి లోపల ఆమోదం తెలపవలసి ఉంది. టీడీపీకి ఆధిపత్యం ఉన్న శాసనమండలిలో […]
జార్ఖండ్లో శాసన సభకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓట్ల లెక్కింపులో ఆధిక్యం అధికార బీజేపీ, కాంగ్రెస్ కూటమి మధ్య దోబూచులాడినా చివరకు కాంగ్రెస్ కూటమి వైపే జార్ఖండ్ ప్రజలు మొగ్గు చూపారు. శాసన సభలో మొత్తం 81 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, రాష్ట్రీయ జనతా దళ్ కూటమి 4 స్థానాల్లో విజయం సాధించిగా మరో 45 […]