ఈ రోజు మినహాయిస్తే ఇంకో రెండే రోజుల్లో సర్కారు వారి పాట థియేటర్లలో అడుగు పెట్టనుంది. సుమారు 125 కోట్ల బిజినెస్ జరుపుకున్న మహేష్ సినిమా కేవలం తెలుగు వెర్షన్ నుంచే అంత మొత్తాన్ని షేర్ రూపంలో రాబట్టాల్సి ఉంటుంది. పుష్ప, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2లకున్న ప్యాన్ ఇండియా అడ్వాంటేజ్ దీనికి లేదు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలూ హిట్ అయ్యాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ సోసోగా అనిపించినా ఫైనల్ గా మహేష్ ఎమోషనల్ […]