భారతీయ సంగీత ప్రపంచంలో ఎన్నో వాయిద్య కళాకారులు ఉన్నారు. అందులో సంతూర్ వాయిద్యం ఒకటి. ఈ సంగీతం పరికరం చెప్పగానే పండిట్ శివకుమార్ శర్మ గుర్తుకొస్తారు. ప్రముఖ సంగీత విద్వాంసుడుగా పేరుగాంచిన ఈయన ఇక లేరు. 84 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. సంతూర్ వాయిద్యాన్ని తనదైన శైలిలో వాయించి పేరు గడించారు. సంగీత ప్రియులను ఎంతగానో అలరించిన ఆయన లేరు అని తెలుసుకొన్న అభిమానులు, సంగీత ప్రియులు దిగ్బ్రాంతి చెందారు. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న […]