తెలుగువారికి బాక్స్ ఆఫీస్ పరంగా సంక్రాంతి ఎంత ముఖమైనదో ఎప్పటికప్పుడు ఘనంగా రుజువవుతూనే ఉంది. స్టార్ హీరోల సినిమాలు కంటెంట్ పరంగా కాస్త అటు ఇటు గా ఉన్నా కూడా సెలవుల పుణ్యమాని ఈజీగా గట్టెక్కిపోతున్నాయి. చూస్తుంటే ఇకపై ఏడాది ముందే సంక్రాంతికి ఏ సినిమాలు విడుదల చేయాలో ముందే డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా చూస్తే అల వైకుంఠపురములో రియల్ విన్నర్ గా నిలిచిందన్నది కాదనలేని వాస్తవం. అయితే కంటెంట్ పరంగా రొటీన్ ఫార్ములాలోనే […]