నెల రోజులకు పైగానే థియేటర్ల ఇష్యూలో కేంద్ర బిందువుగా నిలిచిన వారసుడు ఎట్టకేలకు విడుదల తేదీ మార్చుకుంది. జనవరి 14కి పోస్ట్ పోన్ చేస్తూ నిర్మాత దిల్ రాజు, నటుడు శ్రీకాంత్ కలిసి హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు మంచి రిలీజ్ దక్కడం కోసమే తామీ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. ఆ రెండు ట్రైలర్లకు వచ్చిన భీభత్సమైన రెస్పాన్స్ చూశాక వారసుడు లాంటి డబ్బింగ్ […]
ఊహించని విధంగా 2023 సంక్రాంతి రేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, తెగింపులతో ఇప్పటికే పోటీ విపరీతంగా ఉండగా ఇప్పుడో చిన్న సినిమా బరిలో దిగేందుకు రెడీ అవుతోందని ఫిలిం నగర్ టాక్. సంతోష్ శోభన్ హీరోగా కొత్త దర్శకుడు అనిల్ తో యువి క్రియేషన్స్ రూపొందించిన కళ్యాణం కమనీయంని పండగకే తీసుకురావాలని నిర్ణయించుకున్నట్టు ఇన్ సైడ్ న్యూస్. ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ ఫెస్టివల్ మూవీస్ కోసం ఎగ్జిబిటర్లు […]
ఇంకో రెండు నెలలకు పైగా టైం ఉన్నప్పటికీ 2023 సంక్రాంతి ఇప్పటికే హాట్ టాపిక్ గా మారుతోంది. నువ్వా నేనా అనే రీతిలో వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమాలు పందేనికి రెడీ కావడం ట్రేడ్ తో పాటు ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆసక్తిని పెంచుతోంది. జనవరి 12ని ముందుగా ‘ఆది పురుష్’ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ మీద ఫిర్యాదులు వచ్చినప్పటికీ టీమ్ దాని మీద వర్క్ చేస్తోంది. ఏది […]